వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బూడురావుపేట్ గ్రామానికి చెందిన బోగోజు రాజు కల్పనా దంపతులు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ప్రత్యేకంగా భీమన్న ఆలయంలోని గోపూజను నిర్వహించారు. (ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు)రూ. 50/- టికెట్ తో గోపుజాను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వే2న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ. స్వామివారి దర్శనం తర్వాత గోపూజ జపించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.