ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మంత్రికి వినతి

74చూసినవారు
ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మంత్రికి వినతి
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఇళంగోవన్ రెడ్డి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ను కోరారు. ఈ మేరకు సోమవారం తిరుపతిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యప్రసాద్ను ఇళంగోవన్ రెడ్డి ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలానికి చెందిన టీడీపి సీనియర్ నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్