పీహెచ్సీకి ఇసుజు మోటార్స్ వైద్య పరికరాలు వితరణ

66చూసినవారు
పీహెచ్సీకి ఇసుజు మోటార్స్ వైద్య పరికరాలు వితరణ
సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీలోని ఇసుజు మోటార్స్ సుమారు రూ. 4 లక్షల విలువైన వైద్య పరికరాలను చిన్నపాండూరు పిహెచ్సికి వితరణ ఇచ్చింది. బుధవారం ఆసుపత్రి ఆవరణలో ఇసుజు వైస్ ప్రెసిడెంట్ సెంథిల్ మనోహర్, తకాషి రికుకావా, నిరీషా సన్నారెడ్డి, రమేష్ కుమార్ సమక్షంలో ఆసుపత్రి డాక్టర్ అనితకు పరికరాలు అందచేశారు. వీటిలో ఏసి, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఆపరేషన్ టేబుల్, స్ట్రెస్చర్ ట్రాలీ ఇతర పరికరాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్