బీఎన్ కండ్రిగ మండలం లో రోడ్డు ప్రమాదం

51చూసినవారు
బీఎన్ కండ్రిగ మండలం లో రోడ్డు ప్రమాదం
బీఎన్ కండ్రిగ మండలంలోని శ్రీకాళహస్తి-తడ రహదారి నీర్సాకోట సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాటూరు గ్రామానికి చెందిన మోహన్ పెట్రోల్ బంక్ వద్ద తన బైక్ కి పెట్రోల్ పట్టుకొని తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి బయలుదేరి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్