కట్ట పుట్టలమ్మ తల్లికి శివయ్య సారె

2972చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని కరకంబాడిలో వెలసిన శ్రీశ్రీశ్రీ కట్ట పుట్టలమ్మ తల్లి జాతర సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరఫున సారె సమర్పించారు. ముందుగా రేణిగుంట మండల నాయకులు, ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :