సూళ్లూరుపేట: హోటల్ స్మార్ట్ సిటీలో అగ్నిప్రమాదం

57చూసినవారు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండల కేంద్రంలో ఉన్న హోటల్ స్మార్ట్ సిటీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు తడ ఎస్ఐ కొండప్ప నాయుడు తెలిపారు. ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పినట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కొండప్ప నాయుడు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్