చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కదిలిన కూటమి నేతలు

67చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తంబళ్లపల్లె మండలంలోని కూటమి నాయకులు మంగళవారం తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు బస్సులో ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా వారు చంద్రబాబు, పవన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్