పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

78చూసినవారు
రామసముద్రం మండలం ఎలవానెల్లూరు పంచాయతీ పైగడ్డకు చెందిన జిల్లా శ్రీనివాసులు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం ఆవులను మేపేందుకు వెళ్లిన శ్రీనివాసులు అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసిన భార్య వెంటనే రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పుంగనూరుకు రెఫర్ చేశారు.

సంబంధిత పోస్ట్