తంబళ్లపల్లి: కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం

70చూసినవారు
తంబళ్లపల్లి: కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం
కడుపునొప్పి తాళలేక వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోమవారం తంబళ్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ లోకేష్ రెడ్డి తెలిపారు. కోసువారిపల్లి కి చెందిన రాజేశ్వరి (35) కొంతకాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆదివారం రాత్రి కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో నొప్పి భరించలేక ఇంట్లో ఉన్న పురుగుల ముందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్