రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిని కలిసిన తిరుపతి ఎమ్మెల్యే అరణి

84చూసినవారు
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిని కలిసిన తిరుపతి ఎమ్మెల్యే అరణి
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ ని సోమవారం సాయంత్రం ఓ ప్రవైట్ హోటల్ వద్ద తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు రాజారెడ్డి కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం చేతికి అందించి ఘనస్వాగతం పలికారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కొద్దిసేపు పలు అంశాలపై చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్