తిరుపతి: వైసీపీ నాయకుల దుష్ప్రచారంపై ఎమ్మెల్యే ఫైర్

78చూసినవారు
కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే పులివర్తి నాని ధ్వజమెత్తారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. మైనర్ బాలికపై ఎటువంటి అత్యాచారం జరగకుండానే జరిగినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థం కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవమాన పరుస్తున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్