తిరుపతి: విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఆపండి: సిపిఎం

77చూసినవారు
రైతులు, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు బుధవారం చెప్పారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించారని వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్