తిరుపతి: అవినీతి ఆధారాలున్నాయి

60చూసినవారు
తిరుపతి: అవినీతి ఆధారాలున్నాయి
గత వైసీపీ ప్రభుత్వంలో టూరిజం శాఖలో పిచ్చలవిడిగా అవినీతి జరిగిందని తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ విమర్శించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ శ్రీవారి దర్శనాల పేరుతో వందల కోట్లు కాజేశారని, సంబంధించిన ఆధారాలన్ని తమ వద్ద ఉన్నాయన్నారు. దీనిపై టూరిజంశాఖ మంత్రికి, ఎండీకి, సీఐడికి అందజేస్తామన్నారు. టూరిజం శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి వచ్చిన డబ్బును శ్రీవారి హుండీలో వేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్