Oct 22, 2024, 06:10 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: పోలీసులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్
Oct 22, 2024, 06:10 IST
జగిత్యాల రూరల్ మండలం జాబితా పూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురికాగా మంగళవారం జగిత్యాల పాత బస్ స్టాండ్ సమీపంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ రఘు చందర్ పై జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితుడు చంపుతా అని బెదిరించినట్టు 100 డయల్ కు కాల్ చేసినా ఎస్ఐ స్పందించలేదని ఆరోపించారు.