సామాన్యులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి

60చూసినవారు
గుడివాడలో నేడు అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం అన్న క్యాంటీన్‌కు వచ్చిన వారికి భోజనం వడ్డించారు. ఆ తర్వాత ప్రజలతో కలిసి భోజనం చేశారు. ప్రజల బాగోగులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్