ఒంటరి మహిళకు పెన్షన్ అందజేసిన CM చంద్రబాబు

55చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో ఈదుపురంలోని బడేపల్లిలో ఒంటరి మహిళ జానకికి సీఎం చంద్రబాబునాయుడు పెన్షన్ అందజేశారు. ఇవాళ ఒంటరి మహిళ జానకి ఇంటికి వెళ్లిన సీఎం ఆమె కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి వెంటనే ఇల్లు కట్టి ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్