కాళ్లు మొక్కబోయిన సీఎం చంద్రబాబు

53చూసినవారు
కాళ్లు మొక్కబోయిన సీఎం చంద్రబాబు
‘నా కాళ్లకు ఎవరైనా మొక్కితే.. తిరిగి నేనూ అదేవిధంగా చేస్తా’ అని సీఎం చంద్రబాబు గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే రాజధానిలో సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు కాళ్లకు ఓ వ్యక్తి మొక్కారు. వెంటనే సీఎం చంద్రబాబు ‘నన్ను కూడా మీ కాళ్లకు నమస్కారం చేయమంటారా’ అంటూ ఆ వ్యక్తి కాళ్లు పట్టుకోబోయారు. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సంబంధిత పోస్ట్