ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

72చూసినవారు
ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు
CM చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై చర్చించనున్నారు. రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న ఆయన, రేపు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్