సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

84చూసినవారు
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
AP: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నట్లు చెప్పారు. డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులను ఆన్‌లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్