CM చంద్రబాబు కర్నూలు పర్యటన రద్దు

63చూసినవారు
CM చంద్రబాబు కర్నూలు పర్యటన రద్దు
కర్నూలు జిల్లాలో నేడు జరగాల్సిన సీఎం చంద్రబాబు పర్యటన రద్దయింది. ఈ రోజు జిల్లాల్లోని ఓర్వకల్లులో అర్హులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు అందించాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు కురుస్తుండంతో అధికారులు పర్యటనను రద్దు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్