AP: ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది రైతులకు 6, 7 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతుందట. ధాన్యం మిల్లుల్లో దిగుమతి కాగానే.. అక్కడికక్కడే చెల్లింపులు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే అకౌంట్లోకి డబ్బులు పడటంతో రైతులు సంబరపడిపోతున్నారట.