అధికారులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు: TTD చైర్మన్‌ (వీడియో)

80చూసినవారు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు.. అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులను సీఎం ప్రశ్నించారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్