ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం (వీడియో)

64చూసినవారు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన గతంలో చెప్పారు. అందులో భాగంగా కార్యాలయానికి వచ్చిన వందల మంది నుంచి సీఎం చంద్రబాబు వినతి పత్రాలు స్వీకరించారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్