సంజీవ్‌ కుమారుడి హస్తం

75చూసినవారు
సంజీవ్‌ కుమారుడి హస్తం
సంజీవ్‌ కుమారుడు శివ్‌ కుమార్‌కూ ఈ నేరాల్లో హస్తం ఉంది. వృత్తిరీత్యా వైద్యుడైన శివ్‌ బిహార్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్