నేడు బాపట్ల జిల్లాలో సీఎం పర్యటన

62చూసినవారు
నేడు బాపట్ల జిల్లాలో సీఎం పర్యటన
AP: సీఎం చంద్రబాబు మంగళవారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్‌ భరోసా వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలంలోని గొల్లపాలెంలో ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన పింఛన్లు అందజేయనున్నారు.ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్