డీఎంఆర్‌ఎల్‌లో 127 ఖాళీలు

78చూసినవారు
డీఎంఆర్‌ఎల్‌లో 127 ఖాళీలు
డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (డీఎంఆర్‌ఎల్‌), హైదరాబాద్‌ (కాంచన్‌బాగ్‌) 127 ఐటీఐ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, కార్పెంటర్‌, బుక్‌ బైండర్‌ ట్రేడుల వారు అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 31-05-2024. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/drdo/ ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్