వరదబాధితులకు సీఎంఆర్ షాపింగ్ మాల్ భారీ విరాళం

62చూసినవారు
వరదబాధితులకు సీఎంఆర్ షాపింగ్ మాల్ భారీ విరాళం
ఆపదలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతోకొంత సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక్కొక్కరూ ముందుకు వస్తూ,తమకు తోచినంత సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కాగా నేడు సీఎంఆర్ చైర్మన్ మావూరి వెంకటరమణ సీఎం ఫండ్ కు రూ.50 లక్షలను విరాళంగా అందజేశారు. కాగా ఆ చెక్కును స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడుకు అందించడమే కాకుండా జ్ఞాపికను కూడా అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్