జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ

71చూసినవారు
జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ
జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే అంశంపై ఆ పార్టీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వని సమయంలో అప్పటి విపక్షాలు ప్రశ్నించినా.. దానిని వైసీపీ నాయకులు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తిరుమల సంప్రదాయాలను, నిబంధనలను పాటించాల్సిందేనని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తుండటంతో జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్