జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌టౌట్‌కు నిప్పు.. వీడియో

82చూసినవారు
జూనియ‌ర్ ఎన్టీఆర్‌- కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ దేవ‌ర. నేడు ప్ర‌పంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజైంది. తాజాగా హైద‌రాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వ‌ద్ద ఎన్టీఆర్ క‌టౌట్‌కు నిప్పు అంటుకుంది. చిక్కడపల్లి ఆర్టీసీ "X" రోడ్స్ వద్ద ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ ఎదుట బాణాసంచా పేలుస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్ర‌మంలోనే నిప్పు ర‌వ్వ‌లు ఎన్టీఆర్ క‌టౌట్‌కు అంటుకున్న‌ట్లు స‌మాచారం. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్