పోలీసులపై అల్లు అర్జున్ ఫైర్

70చూసినవారు
పోలీసులపై అల్లు అర్జున్ ఫైర్
తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన HYD చిక్కడపల్లి పోలీసులపై శుక్రవారం అల్లు అర్జున్ ఫైర్ అయ్యారు. తన దుస్తులు మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తమతో రమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్