ఉచిత ఇసుక విధానంపై అసెంబ్లీలో చర్చ

54చూసినవారు
ఉచిత ఇసుక విధానంపై అసెంబ్లీలో చర్చ
AP: ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైసీపీ సభ్యుడు బొత్స విమర్శించారు. దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్న సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానం అమలులో సమస్యలను అధిగమిస్తూ.. ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తున్నామని బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్