వైఎస్‌ భారతి ఆస్తుల వివరాలు

51చూసినవారు
వైఎస్‌ భారతి ఆస్తుల వివరాలు
భారతిరెడ్డి పేరిట ఉన్న ఆస్తులు మొత్తం విలువ రూ.119.38 కోట్లుగా జగన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొ­న్నారు. ఆమెకు రూ.56.92 కోట్లు స్థిరాస్తిగా ఉన్నాయి. 2022–23లో భారతి వ్యక్తిగత ఆదాయం రూ.10.96 కోట్లుగా పేర్కొనగా ఆమె ఇతరులకి ఇచ్చిన రుణాలు రూ.30.91 లక్షల మేర ఉన్నాయి. రూ.1.57 కోట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, అడ్వాన్సు ట్యాక్స్‌ రూ.2.48 కోట్లు చెల్లించారు. ఆమె తీసుకున్న అడ్వాన్సులు, రుణాలు రూ.7.41 కోట్ల పైగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్