ఏపీలో లైట్‌హౌస్‌ల అభివృద్ధి

51చూసినవారు
ఏపీలో లైట్‌హౌస్‌ల అభివృద్ధి
దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో 203 లైట్‌హౌస్‌లు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 10 రాష్ట్రాల్లోని 75 లైట్‌హౌస్‌లను గుర్తించి వాటిని పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. ఏపీలోని రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, శాక్రామెంటో, వాకలపూడి, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, పూడిమడక తీర ప్రాంతాల్లో లైట్‌హౌస్‌లను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్