టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన భక్తురాలు

54చూసినవారు
టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన భక్తురాలు
తిరుమల శ్రీవారికి సోమవారం భారీ విరాళం అందింది. రేణిగుంటకు చెందిన భక్తురాలు శ్రీవారికి అరుదైన కానుక సమర్పించుకున్నారు. విపత్తుల నిర్వహణ అధికారిగా వివిధ దేశాలలో పనిచేసిన మోహన అనే భక్తురాలు.. తన 35 ఏళ్ల సర్వీసులో ఆదా చేసిన మొత్తం టీటీడీకి విరాళంగా అందించారు. 35 ఏళ్ల సర్వీసులో ఆదా చేసిన రూ.50 లక్షలను టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు విరాళంగా అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్