‘ఇరు రాష్ట్రాల సమన్వయంతో పరిష్కరించుకోవాలి’

83చూసినవారు
‘ఇరు రాష్ట్రాల సమన్వయంతో పరిష్కరించుకోవాలి’
రాష్ట్ర విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్ భేటీ ముగిసింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినా, కొన్ని ముఖ్యమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లోని సంస్థ ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సమన్వయంతో ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలని, రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు మద్దతు ఉంటుందని హోంశాఖ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్