విజయవాడ వాసులకు తీపికబురు

83చూసినవారు
విజయవాడ వాసులకు తీపికబురు
విజయవాడ వాసులకు సూపర్ న్యూస్. విజయవాడ నుంచి దుబాయ్‌ విమాన సర్వీసు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు అరబ్ ఎమిరేట్స్ అధ్యయనం జరుపుతోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించి వెళ్లారు. ఎయిర్‌పోర్టులోని టెర్మినళ్లను పరిశీలించి, ట్రాఫిక్ ఎలా ఉంటుందనే వివరాలను తెలుసుకుని వెళ్లారు.

సంబంధిత పోస్ట్