ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా నుంచి రిలీజైన సైబర్ ట్రక్ డూప్ ను ఓ వ్యక్తి రూపొందించాడు. ఆ కారుపై ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ కొనుగోలు చేసే స్తోమత లేదు. దీంతో చేసేదేమీ లేక పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్ ట్రక్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ ట్రక్‌ను చూస్తే మస్క్ షాక్ అవుతాడంటూ ఓ వ్యక్తి వీడియోను షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.