PKCC స్కీమ్.. మహిళలకు రూ.1.62 లక్షలు

58చూసినవారు
PKCC స్కీమ్.. మహిళలకు రూ.1.62 లక్షలు
కేంద్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. పశుపోషణతో ఉపాధి పొందే మహిళలకు ఈ స్కీమ్ ద్వారా రూ.1.62 లక్షలను కేంద్రం అందిస్తుంది. మండలానికి 300ల మంది మహిళలకు ఏటా స్కీమ్ ద్వారా ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. స్థానిక పశువైద్య శాఖ అధికారి కార్యాలయంలో దీనికి అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్