AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు సోమవారం భేటీ కానున్నారు. రాష్ట్రంలో నిర్వహించే ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తామని దిల్ రాజు తెలిపారు. పవన్ డేట్స్ ఆధారంగానే ఈవెంట్ తేదీని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కాగా, విజయవాడలో రామ్ చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన 256 అడుగుల భారీ కటౌట్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ అవార్డును దిల్ రాజు అందుకున్నారు.