కారు ఢీకొనడంతో మూర్ఛతో పడిపోయిన యువకుడు.. కాపాడిన పోలీస్ (వీడియో)

66చూసినవారు
ముంబైలోని వనోవ్రీ ప్రాంతంలోని జగ్తాప్ చౌక్ వద్ద ఒక యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి మూర్ఛ రావడంతో కిందపడి అల్లాడిపోతున్నాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా మారింది. ఇంతలో దేవుడిలా అదే సమయంలో పూణే సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సందీప్ భాజీభాకరే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్