డొక్కా సీతమ్మ ఎవరో తెలుసా?

77చూసినవారు
డొక్కా సీతమ్మ ఎవరో తెలుసా?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 1841లో జన్మించిన డొక్కా సీతమ్మ అన్నపూర్ణగా గుర్తింపు పొందారు. గోదావరి డెల్టా ప్రాంతంలో అతివృష్టి, అనావృష్టితో ఆహారం దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. ఆ సమయంలో డొక్కా సీతమ్మ పగలు, రాత్రి తేడా లేకుండా ఆకలి అంటూ వచ్చిన ప్రతీ ఒక్కరి కడుపు నింపింది. తన ఆస్తులు అమ్మి మరీ అన్నం పెట్టింది. తాజాగా కూటమి ప్రభుత్వం స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టి గౌరవించింది.

సంబంధిత పోస్ట్