మందుబాబుల ఘర్షణ.. బీరు బాటిల్స్‌తో దాడి (వీడియో)

78చూసినవారు
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వినుకొండలో దారుణం చోటు చేసుకుంది. వైన్ షాపులో మందుబాబుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో బీర్ బాటిల్స్‌తో దాడి చేశారు. తల, మెడ భాగంలో వ్యక్తికి గాయాలయ్యాయి. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్