దేశ వ్యాప్తంగా SBIలో 14,344 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తొలుత 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 609 బ్యాక్ లాగ్ జాబ్‌లను యాడ్ చేసింది. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. జనవరి 7 దరఖాస్తుకు చివరి తేదీ. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్లో మెయిన్స్ నిర్వహిస్తారు. ఏపీ 50, తెలంగాణకు 342 పోెస్టులున్నాయి.