దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురితో ప్రాణహాని ఉందని అతని భార్య వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ కొత్త ఇంట్లో నిన్న రాత్రి మాధురి వచ్చినట్లు తనకు అనుమానం కలుగుతుందని, పోలీసులు ఇల్లంతా తనిఖీలు చేయాలని ఆమె ఆరోపించారు. తన బిడ్డల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మాధురి బారి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.