అనపర్తి లో భారీ వర్షం

82చూసినవారు
అనపర్తి నియోజకవర్గంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఎండలకు అల్లాడుతున్న జనం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఉపశమనం పొందారు. అనపర్తితో పాటు వివిధ గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనపర్తి లో ఆదివారం సంత మార్కెట్ కు వచ్చిన ప్రజలు, ప్రయాణికులు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్