శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి

52చూసినవారు
శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
ఏలూరు ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ హనుమాన్ వాహనాన్ని ఆలయానికి బహూకరించారు. ఆలయ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనo అందించి స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్