డిసెంబర్ 13న ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించనున్న ప్రధాని

70చూసినవారు
డిసెంబర్ 13న ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించనున్న ప్రధాని
ప్రధాని మోదీ ఈ నెల 13న ప్రయాగ్ రాజ్‌ను సందర్శించనున్నారు. ప్రయాగ్ రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిభ్రవరి 26 వరకు మహా కుంభమేళ జరగనుండడంతో ఏర్పాట్లను ప్రధాని పరిశీలించనున్నారు. రైల్వే శాఖ చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు గంగానదిపై నిర్మించిన కొత్త వంతెనను ప్రధాని ప్రారంభించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్