ఈ ఏడాదిలో 104 మంది జర్నలిస్టులు మృతి

84చూసినవారు
ఈ ఏడాదిలో 104 మంది జర్నలిస్టులు మృతి
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మృతి చెందారు. అందులో సగం మంది గాజాలోనే మరణించడం గమనార్హం. ఈమేరకు ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (IFJ) ఓ నివేదికలో వెల్లడించింది. 2024లో 104 మంది జర్నలిస్టులు మృతి చెందగా, 2023లో 129 మంది చనిపోయారంది. ఆసియాలో 20 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 520 మంది జర్నలిస్టులు జైలులో ఉన్నట్లు ఐఎఫ్‌జే పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్