పాకిస్తాన్‌లో తొలి హిందూ పోలీస్ అధికారి ఎవరో తెలుసా?

77చూసినవారు
పాకిస్తాన్‌లో తొలి హిందూ పోలీస్ అధికారి ఎవరో తెలుసా?
పాకిస్తాన్‌లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలొ రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఉత్తీర్ణత సాధించి, అక్కడి పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ సాధించిన తొలి హిందువు ఇతనే కావడం విశేషం. రాజేందర్ మేఘ్వార్‌తో పాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్