టిడిపి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం
స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సెప్టెంబరు ఒకటో తేదీ నుండి ఆడపిల్ల పెళ్ళికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని దీనికి ప్రతి మండలంలో ఐదుగురు సభ్యులతో కమిటీని కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.